ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమీర్ కి ధైర్యమిచ్చిన హీరో

Thu, Dec 19, 2013
'గజని'లో  అమీర్
'గజని'లో అమీర్
ప్రస్తుతానికి
తమిళ రీమేక్ సినిమాలలో నటించే ఆలోచన ఏదీ తనకు లేదని బాలీవుడ్ నటుడు అమీర్
ఖాన్ స్పష్టం చేశాడు. గతంలో 'గజని' చిత్రం విభిన్న కథాంశంతో వచ్చినందున
వెంటనే ఒప్పుకుని చేశానని చెప్పాడు. అయితే, 'గజనీ'ని రీమేక్ చేసే ముందు
అమీర్ భయపడ్డాడట!

దాని గురించి చెబుతూ, "ఆ సినిమా తమిళ వెర్షన్ చూసి
స్టన్ అయ్యాను... వాటే వండర్ ఫుల్ స్టోరీ ... అనిపించింది. అయితే, ఆ పాత్ర
చేయడానికి ముందు భయపడ్డాననే చెప్పాలి. సూర్యా నటించినట్టుగా నటించగలనా?
అని అనుమానపడ్డాను. ఎందుకంటే, అంతవరకూ నేను విలన్ పాత్రలతో అంత వీరోచితంగా
పోరాడిన సందర్భాలు ఏ సినిమాలోనూ లేవు. వెంటనే సూర్యాకు ఫోన్ చేసి నా
అనుమానాన్ని అతని ముందుంచాను. 'మీరు తప్పకుండా చేయగలరు' అంటూ సూర్యా నాకు
ధైర్యాన్నిచ్చాడు. అలా ఆ సినిమా చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు అమీర్.   
   
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)