ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐటెం పాటలకు ముద్దుగుమ్మ 'బై'

Wed, Dec 18, 2013
మీనాక్షి దీక్షిత్
మీనాక్షి దీక్షిత్
ఇకపై
ఐటెం పాటలకు 'గుడ్ బై' అంటోంది మీనాక్షి దీక్షిత్. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు
తెలుగు సినిమాలకు మంచి ఐటెం గాళ్ గా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఈ తరహా పాటల్లో విరివిగా
అందాల ఆరబోత పోసిన సెక్సీతారగా ఆమె పేరు తెచ్చుకుంది. 'దూకుడు', 'బాద్ షా'
సినిమాలలో ఆమె చేసిన ఐటెం పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే,
ఇప్పుడిక అలాంటి పాటలు చేయనని చెబుతోంది. కథానాయికగానే రాణించాలని నిర్ణయం తీసుకుంది.

 "అవును
... కథానాయక పాత్రలపై దృష్టి పెడుతున్నాను. ప్రస్తుతం మూడు సినిమాలలో
హీరోయిన్ గా నటిస్తున్నాను. తెలుగులో 'అడవి కాచిన వెన్నెల', హిందీలో 'పీ సే
పీఎమ్' సినిమాలోనూ, తమిళంలో వడివేలు హీరోగా నటిస్తున్న సినిమాలోనూ
నటిస్తున్నాను" అని చెప్పింది మీనాక్షి. 

X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)