ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అంతర్వేదిలో మల్టీస్టారర్ స్క్రిప్ట్

Thu, Dec 12, 2013
గణేష్, కృష్ణవంశీ, సమీర్ రెడ్డి
గణేష్, కృష్ణవంశీ, సమీర్ రెడ్డి
కృష్ణవంశీ
దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఓ మల్టీ స్టారర్ చిత్రం
నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బౌండేడ్ స్క్రిప్ట్ ను
తీసుకుని నిర్మాత గణేష్, దర్శకుడు కృష్ణ వంశీ, కెమెరామెన్ సమీర్ రెడ్డి
ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది వెళ్లి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో
పూజలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ను నిర్మాత ట్విట్టెర్లో
పోస్ట్ చేస్తూ, స్వామి ఆశీస్సులు తీసుకున్నామని పేర్కొన్నాడు. ఇదిలా
ఉంచితే, ఈ సినిమా నుంచి వెంకటేష్ తప్పుకున్నాడంటూ వస్తున్న వార్తలను
నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఇంతవరకు ఖండించకపోవడం గమనార్హం. 
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)