ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యాపై జోక్ నిజమైంది!

Thu, Dec 05, 2013
సూర్యా
సూర్యా
ముందుగా తమ్ముడితో
చేస్తే, తర్వాత అన్నగారు డేట్స్ ఇస్తారంటూ ఇటీవల కోలీవుడ్ లో ఓ జోక్
ప్రచారంలోకి వచ్చింది. తమిళ కథానాయక సోదరులు సూర్యా, కార్తీలను దృష్టిలో
పెట్టుకుని ఈ కామెంట్ ప్రచారంలోకి వచ్చింది. ఇది నిజమే అన్నట్టుగా దర్శకుడు
వెంకట్ ప్రభుకి సూర్యాతో సినిమా చేసే అవకాశం వచ్చిందిప్పుడు. ఇటీవలే
కార్తీ హీరోగా వెంకట్ ప్రభు 'బిరియానీ' చిత్రాన్ని రూపొందించాడు. ఇది
పూర్తయిన వెంటనే ఇప్పుడు సూర్యాతో చేసే చాన్స్ వచ్చింది. అసలు 'బిరియానీ'
చిత్రాన్ని సూర్యాతో చేయడానికే వెంకట్ ప్రభు సూర్యాని కలిశాడనీ, అయితే,
ముందుగా తమ్ముడితో ఆ కథను తీయమని చెప్పాడనీ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి
తెలిసిందే. అప్పుడే ఈ జోక్ కోలీవుడ్ లో ప్రచారంలోకి వచ్చింది. సో ... ఇతర
దర్శకులు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలన్న మాట!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)