ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు .... టూకీగా

Wed, Nov 27, 2013
జెనీలియా
జెనీలియా
*  నిన్నటి
కథానాయిక జెనీలియా తాజాగా 'జై హో' అనే హిందీ సినిమాలో ప్రత్యేక పాత్రలో
నటించింది. సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆమె ఈ పాత్ర చేయడానికి
ఒప్పుకుంది. వీల్ చైర్ కి పరిమితమయ్యే పాత్రే అయినప్పటికీ, జెన్నీ నటన
సెట్లో వారందరినీ ఆకట్టుకుందట. తెలుగులో వచ్చిన 'స్టాలిన్' చిత్రానికి
ఇది రీమేక్!
*  కృష్ణమాధవ్ కథానాయకుడుగా పరిచయం అవుతున్న 'హృదయం
ఎక్కడున్నది' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో జరిగింది. హీరో మహేష్
బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, పాటల సీడీని విడుదల చేయగా, రాష్ట్రమంత్రి
గల్లా అరుణకుమారి తొలిసీడీని స్వీకరించారు.
*  సందీప్ కిషన్
హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రాన్ని తమిళనాడులో కూడా
రిలీజ్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ
నెల 29న రిలీజ్ చేస్తున్నారు.
*  నవదీప్, స్వాతి జంటగా నటించిన
'బంగారుకోడిపెట్ట' చిత్రం సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందింది.
త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)