ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అత్తగారితో పడడం లేదట!

Tue, Nov 26, 2013
ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్
అత్తగారు ... కోడలు... వీరిది తరతరాల వైరం!
ఎప్పుడూ
ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తుంటారు. స్నేహితుల్లానో,
లేక తల్లీ కూతుళ్ళుగానో మసలే అత్తాకోడళ్ళు నూటికో కోటికో వుంటారు. ఈ భేదం
ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ ఇంట్లో కూడా కనిపిస్తోంది. అత్తగారు జయాబచ్చన్
వ్యవహార శైలితో ఐష్ విసిగిపోతోందట. తన వ్యక్తిగత విషయాల్లోనూ, వృత్తిపరమైన
విషయాల్లోనూ కూడా అత్తగారి జోక్యం ఎక్కువైపోతోందని ఐశ్వర్య తెగ
ఫీలైపోతోందని అంటున్నారు. పబ్లిక్ ఫంక్షన్లలో కూడా అత్తగారితో కలిసి వేదిక
పంచుకోవడానికి ఐష్ విముఖత చూపుతోంది.  అందుకే, అత్తగారికి దూరంగా వుండాలని ఈ
అందాలతార నిర్ణయించుకుందనీ... భర్త, పాపను తీసుకుని వేరే ఇంట్లోకి త్వరలో
షిఫ్ట్ కానుందనీ బాలీవుడ్ పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. 
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)