ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ యాక్షన్ లవ్ స్టోరీ

Mon, Nov 25, 2013
అఖిల్
అఖిల్
'సిసింద్రీ'
సినిమా ద్వారా చిన్నప్పుడే బాలనటుడిగా ప్రేక్షకులపై ముద్ర వేసిన అక్కినేని
అఖిల్, త్వరలో హీరోగా రంగప్రవేశం చేస్తున్నాడు. ఇతనిని హీరోగా పరిచయం చేసే
బాధ్యతను అక్కినేని నాగార్జున తాజాగా దేవా కట్టాకు అప్పజెప్పినట్టు
సమాచారం. నిన్నటి వరకు ఇది రూమర్ గా ఉన్నప్పటికీ నాగార్జున సన్నిహితులు
ఇప్పుడీ వార్తను కన్ఫర్మ్ చేస్తున్నారు.

యాక్షన్ లవ్ స్టోరీగా దేవా
కట్టా దీనిని తీర్చిదిద్దనున్నట్టు చెబుతున్నారు. అందుకు సంబంధించిన కథ
నాగార్జునకు, అఖిల్ కు కూడా బాగా నచ్చిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన
అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఇదిలా ఉంచితే, అక్కినేని మూడుతరాల హీరోలు
నటిస్తున్న 'మనం' సినిమాలో అఖిల్ గెస్ట్ పాత్ర పోషించాడు. తెరపై అతను కేవలం
మూడు నిమిషాల పాటు కనిపిస్తాడట! 
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)