ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మొక్కు తీర్చుకున్న లక్ష్మీ ప్రసన్న

Mon, Nov 25, 2013
లక్ష్మీ ప్రసన్న
లక్ష్మీ ప్రసన్న
మంచు
లక్ష్మి ఈ రోజు తన మొక్కు తీర్చుకుంది. తిరుమలకు మెట్ల మార్గం ద్వారా
నడచివచ్చి బాలాజీనీ దర్శించుకుంటానని పెట్టుకున్న మొక్కు ఈవేళ తీర్చుకుంది.
నిన్న రాత్రి అలిపిరి నుంచి బయలుదేరి ఈ ఉదయానికి తిరుమల చేరుకుంది. అయితే,
ఎప్పుడూ ఒంటరిగా తిరుమలకు వెళ్ళే లక్ష్మి ఈసారి మాత్రం భర్త ఆండీ
శ్రీనివాసన్ ని తోడుగా తెచ్చుకుంది. ఆయన కూడా ఆమెతో బాటు నడిచి తిరుమల
చేరుకున్నాడు. భర్తతో కలిసి దైవ దర్శనం చేసుకున్న లక్ష్మిని తిరుమలలో
మీడియా తమ కెమెరాలలో బంధించింది. అన్నట్టు, ఆమధ్య కూడా లక్ష్మీ ప్రసన్న
తిరుమలకు నడిచే వచ్చింది. 
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)