ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కి హీరోయిన్ కావాలి!

Thu, Nov 21, 2013
రామ్ చరణ్
రామ్ చరణ్
రామ్ చరణ్ కు
ఇప్పుడు ఓ పల్లెటూరు అమ్మాయి కావాలట. అలాంటి పదహారణాల తెలుగమ్మాయి ఎక్కడ
దొరుకుతుందా? అని దర్శకుడు కృష్ణవంశీ వెతుకుతున్నాడు. ఆయన దర్శకత్వంలో
వెంకటేష్, చరణ్ హీరోలుగా ఓ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి మనకు
తెలిసిందే. ఇందులో చరణ్ పక్కన జంటగా నటించడానికి కాజల్ అగర్వాల్
నటిస్తుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే, అందులో వాస్తవం లేదనీ, సంప్రదాయ
బద్ధమైన ఓ గ్రామీణ యువతి పోలికలుండే కథానాయిక కోసం అన్వేషిస్తున్నారనీ
సమాచారం. ప్రస్తుతం దర్శకుడు ఈ పనిలోనే వున్నాడట.  డిసెంబర్లో ఈ చిత్రం
ముహూర్తం జరిపి, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగు ప్రారంభించడానికి
సన్నాహాలు జరుగుతున్నాయి. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)