ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఎవడు' విడుదల గురించి చరణ్

Sun, Nov 17, 2013
'ఎవడు'లో రామ్ చరణ్
'ఎవడు'లో రామ్ చరణ్
రామ్ చరణ్
నటించిన 'ఎవడు' సినిమా విడుదలపై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది.
డిసెంబర్ 19న విడుదల చేస్తామని చిత్ర నిర్మాత దిల్ రాజు ఆమధ్య
ప్రకటించినప్పటికీ, ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందనీ, ఇక సంక్రాంతికే
విడుదల అవుతుందనీ ఇటీవల వార్తలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్
చరణ్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరులో
కానీ, సంక్రాంతి స్పెషల్ గా కానీ 'ఎవడు' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి
సన్నాహాలు జరుగుతున్నాయని చరణ్ చెప్పాడు. సో ... దీనిని బట్టి చూస్తే ఇక
డిసెంబర్ 19కి ఈ సినిమా విడుదల లేనట్టుగానే మనం భావించవచ్చు. ఇక మహేష్
సినిమా '1'తో పోటీపడడానికి సంక్రాంతికి వస్తుందన్న మాట!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)