ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

60 కోట్ల ఫ్లాట్ లో అమీర్

Fri, Oct 11, 2013
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్
బాలీవుడ్ నటుడు
అమీర్ ఖాన్ ఇప్పుడు ఓ ఇంటి వాడయ్యాడు. అంటే, ఇన్నాళ్ళూ ఆయనకు ముంబయ్ లో
ఇల్లే లేదా? అన్న డౌటు మనకు రావచ్చు. పాలీ హిల్ ప్రాంతంలోని మెరీనా అపార్ట్
మెంట్స్ లో మంచి ఫ్లాట్ వుంది కానీ, గత కొంతకాలంగా దానికి మార్పులు
చేర్పులు చేయిస్తున్నాడు. దాంతో బాంద్రా ప్రాంతంలోని కార్టర్ రోడ్డులో ఓ
అపార్ట్ మెంటులో నెలకు 10 లక్షలు ఇస్తూ అద్దెకు దిగాడు.

రెండు
ఫ్లోర్లతో 5000 చదరపు అడుగుల ఫ్లిన్త్ ఏరియాతో, సముద్రానికి అభిముఖంగా
వుండే ఆ ఫ్లాట్ మన హీరోకి, ఆయన భార్య కిరణ్ రావ్ కీ బాగా నచ్చేసింది.
దాంతో ఓనర్ తో బేరమాడి తాజాగా దానిని సొంతం చేసేసుకున్నాడు. రేటు
ఎంతనుకుంటున్నారు ... జస్ట్ 60 కోట్లు ... ఏమిటీ ఫ్లాట్ అంత రేటా? అని
ఆశ్చర్యపోతున్నారా ... బొంబాయిలో అంతేమరి! 
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)