ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ కథానాయిక డబ్బింగ్

Fri, Sep 27, 2013
అభిరామి
అభిరామి
కథానాయిక అభిరామి
గుర్తుందా .... గతంలో కమలహాసన్ తో 'పోతురాజు', వేణు తో 'చెప్పవే చిరుగాలి'
వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన అభిరామి ఇప్పుడు డబ్బింగు ఆర్టిస్టుగా
మారిపోయింది. కథానాయికగా అవకాశాలు తగ్గిపోవడంతో నటనకు దూరంగా ఉంటున్న ఈ
అమ్మాయిని ఇటీవల కమల్ వెలుగులోకి తెచ్చాడు. 'విశ్వరూపం' తమిళ వెర్షన్లో
కథానాయిక పూజా కుమార్ కి డబ్బింగ్ చెప్పించాడు. అదే సెంటిమెంటుతో ఇప్పుడు
'విశ్వరూపం 2'కి కూడా పూజా కుమార్ పాత్రకి అభిరామి చేతే డబ్బింగ్
చెప్పిస్తున్నాడట. ఇక ఆమె డబ్బింగు ఆర్టిస్టుగా సెటిల్ అయిపోతుందేమో! 
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)