ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బుల్లితెరకు వస్తున్న గౌతమి

Thu, Sep 26, 2013
గౌతమి
గౌతమి
ఒకప్పుడు
తెలుగు, తమిళ సినిమాలలో అగ్ర కథానాయికగా వెలుగొందిన గౌతమి,
ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ, ప్రముఖ నటుడు కమల హాసన్ తో సహజీవనం
చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అప్పుడప్పుడు కమల్ తో కలిసి ఆమె కొన్ని
వేడుకలకు మాత్రం అటెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తను కూడా బుల్లితెరకు
విచ్చేస్తోంది. ప్రముఖ చానెల్ జెమినీ టీవీ రూపొందిస్తున్న ఓ కొత్త
రియాలిటీ షోలో గౌతమి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఈ షో రేపటి (శుక్రవారం)
నుంచి ప్రసారం అవుతుంది. త్వరలోనే తను కూడా మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్
ప్రారంభిస్తుందేమో చూద్దాం!   
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)