ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ వస్తున్న షామిలి

Thu, Sep 26, 2013
షామిలి
షామిలి
బాలనటిగా షామిలీ
అభినయం అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల్ని నవ్వించింది ... కవ్వించింది ...
ఏడిపించింది కూడా! అలాంటి షామిలీ కథానాయికగా ఆమధ్య 'ఓయ్' చిత్రం ద్వారా
పరిచయమైన సంగతి కూడా మనకు తెలుసు. సిద్ధార్థ్ సరసన అందులో కథానాయికగా తను
నటించింది. అయితే, ఆ సినిమా ఫ్లాపవడంతో షామిలికి ఆఫర్లు రాలేదు. దాంతో
అప్సెట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఉన్నత చదువుల కోసం విదేశాలకు చెక్కేసింది.
ఇప్పుడు చదువు పూర్తవడంతో ఇండియాకు తిరిగొచ్చింది. మళ్లీ కథానాయికగా తనను
తాను పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఓ తెలుగు సినిమా ద్వారా వెండితెరకు రానున్నట్టు చెబుతోంది షామిలి. 
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)