ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దూసుకుపోతున్న సూపర్ స్టార్

Fri, Sep 13, 2013
'కొచాడియాన్'లో రజనీకాంత్
'కొచాడియాన్'లో రజనీకాంత్
రజనీకాంత్ ఏం చేసినా రికార్డే... ఇప్పుడు ఆయన యూ ట్యూబ్ లో కూడా రికార్డు కొడుతున్నాడు. కూతురు సౌందర్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'కొచాడియాన్' చిత్రం టీజర్ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ నెల 9న విడుదల చేసిన ఈ టీజర్ ఇప్పటికి 24 లక్షల 17 వేల వ్యూస్ ను సొంతం చేసుకుని, కొత్త రికార్డు నెలకొల్పింది. ఇది ఇంకా మరెన్ని లక్షలకు చేరుతుందో ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. 
'రోబో' తర్వాత మూడేళ్ళ గ్యాప్ తో రజనీ చేస్తున్న సినిమా కాబట్టి దీనికి
విపరీతమైన క్రేజ్ వస్తోందని భావిస్తున్నారు. డిసెంబర్ 12న రజనీ జన్మదినం
రోజున దీనిని రిలీజ్ చేస్తారు. 
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)