ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Fri, Aug 30, 2013
కృతి సనాన్
కృతి సనాన్
*  ప్రస్తుతం మహేష్ బాబు సరసన
'1' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనాన్ కి అప్పుడే తెలుగులో
ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి కూడా
ఆమెనే ట్రై చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
* వీరభద్రం
చౌదరి దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రం ఆడియో వేడుక
సెప్టెంబర్ 12న హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
రిచాగంగోపాధ్యాయ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఒక పాట చిత్రీకరణ
బ్యాలెన్స్ గా వుంది.
*  నికీషా పటేల్ ప్రస్తుతం బెడ్ రెస్ట్
తీసుకుంటోంది. దీనికి కారణం, 'అలా మొదలైంది' తమిళ రీమేక్ షూటింగులో
డ్యాన్స్ చేస్తూ ఈ చిన్నది కాలు స్లిప్పయి పడిందట. దాంతో వెంటనే ఆసుపత్రికి
తరలించి చికిత్స జరిపారు. 
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)