ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మాధవన్ హాలీవుడ్ పయనం

Sat, Jul 27, 2013
మాధవన్
మాధవన్
'సఖి' సినిమాతో ఒకప్పుడు అమ్మాయిల మనసులు
టోకుగా దోచుకున్న తమిళ నటుడు మాధవన్, ఇటీవలి కాలంలో హిందీ సినిమాలు కూడా
చేస్తూ బిజీగా వున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడీ రొమాంటిక్ హీరో
హాలీవుడ్ కి కూడా వెళుతున్నాడు. తాజాగా మన హీరోకి ఓ హాలీవుడ్ ఆఫర్
వచ్చింది. 'టాం రైడర్', 'బ్లాక్ హాక్ డౌన్' వంటి సినిమాలతో పేరు
తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ ఫిలిం మేకర్ సైమన్ వెస్ట్ తాజాగా మాధవన్ తో
కాంట్రాక్ట్ చేసుకున్నాడు. తాను నిర్మించే 'నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్' అనే
హారర్ సినిమాలో మాధవన్ కీలక పాత్ర పోషిస్తాడు. న్యూయార్క్ నగరం నేపథ్యంలో
రూపొందే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో
హాలీవుడ్ నటులతో కలిసి మాధవన్ నటిస్తాడు.   
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)