ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తన సినిమా ఫంక్షన్ కి చైతు డుమ్మా!

Sat, Apr 09, 2011
                 '100% లవ్' సినిమాలో నాగ చైతన్య కథానాయకుడన్న సంగతి మనకు తెలుసు. మరి, ఈ నెల 11 న జరిగే తన సినిమా ఆడియో రిలీజ్ కి చైతన్య రాననడం ఏమిటీ.. అనుకుంటున్నారా?  ఇది నిజంగా...నిజం. ఇక విషయంలోకి వెళితే... చైతన్య ప్రస్తుతం కామాక్షి ఎంటర్ ప్రైజెస్ సంస్థ అజయ్ భూయాన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లాడు. అంటే, సిటీలో లేడు. ఇదొక కారణమైతే, మరో కారణం కూడా ఉందంటున్నారు.

                అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ తో నిర్మిస్తున్న 'బద్రినాధ్' సినిమాని బడ్జెట్ పరిమితులు లేకుండా తీస్తూ... తన సినిమాకి పరిమిత బడ్జెట్ అంటూ...నిర్మాణ విషయంలో అల్లు అరవింద్ వ్యవహరించిన తీరు చైతన్యకు బాధ కలిగించిందట. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా ముందుగా చెప్పిన బడ్జెట్ లో సినిమా తీయలేకపోయాడట. దీంతో ఆఖరి నిమిషంలో సినిమా క్వాలిటీ విషయంలో ...దర్శకనిర్మాతలు వ్యవహరించిన తీరుకు మనస్తాపం చెందడం వల్లే ఆడియో రిలీజ్ కార్యక్రమానికి చైతన్య రావడం లేదని ఫిల్మ్ నగర్లో టాక్!
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)