ap7am >> >> పేరు మార్చుకున్న 'చంటిగాడు'
    Thu, Jun 13, 2013   
ఆదిత్య
 

సినిమా ఫీల్డులో సెంటిమెంట్లు ఎక్కువ. ప్రతి విషయంలోనూ చాలామంది నమ్మకాలకి మొగ్గుచూపుతారు. అందులోనూ ఫెయిల్యూర్లో వున్నప్పుడు ఈ నమ్మకాలు మరీ పట్టుకుంటాయి. ఇప్పుడు 'చంటిగాడు' ఫేం బాలాదిత్య కూడా అదే పని చేస్తున్నాడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం తన పేరుని తాజాగా మార్చుకున్నాడు. ఇకపై తన పేరు బాలాదిత్య కాదనీ, కేవలం 'ఆదిత్య' మాత్రమేననీ ఈ హీరో చెబుతున్నాడు. బి.జయ రూపొందించిన 'చంటిగాడు' చిత్రంతో తొలిసారి ఆదిత్య హీరో అయ్యాడు. ఆ చిత్రం సాధారణ విజయాన్నే దక్కించుకుంది. ఆ తర్వాత నాలుగైదు చిత్రాల్లో నటించిన ఈ కుర్ర హీరోతో విజయం దోబూచులాడుతూనే వుంది. మరి, ఇప్పుడు పేరు మార్చుకున్నాడు కాబట్టి, ఇప్పటికైనా సక్సెస్ అవుతాడేమో చూద్దాం!  

 
   Related News
 
ss బాలీవుడ్ లవ్ జంట బ్రేకప్
 
ss పేరు మార్చుకున్న 'చంటిగాడు'
 
   
 
ss సునీల్ కొత్త చిత్రం విశేషాలు
 
ss నాటి సెక్సీతార గుర్తొస్తోందట!
 
ss దాసరికి పవన్ 'డ్రీమ్ ప్రాజక్ట్'!
 
ss మలయాళంకి టాలీవుడ్ భామ
 
ss యూరప్ లో 'పండగ చేస్కో'
 
ss సీక్వెల్ కి తప్పుకున్న దేవిశ్రీ
 
ss 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ఇదిగో!
 
ss సమంతా ఐదేళ్ల జర్నీ
 
ss ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss కంగనాకు అవార్డు ఇస్తానంటోంది!
 
ss సంక్షిప్త వార్తలు
 
ss బన్నీ చిత్రం ఆడియో డేట్
 
ss ఐటెం పాటల కథానాయిక
 
ss మనోజ్ తో వర్మ 'ఎటాక్'
 
ss మేర్లపాక గాంధీతో శర్వా
 
ss 'ఐశ్వర్యా పాయింటు'లో అభీ
 
ss సెక్సీతార డబుల్ రోల్
 
ss వరుణ్ నాయికగా ప్రగ్యా
 
ss చరణ్ కి సిస్టర్ గా కృతి
 
ss 'జ్యోతిలక్ష్మి' పట్టాలెక్కుతోంది
 
ss రామ్ చరణ్ 'రామ్ లీల'
 
ss 'మయూరి'గా నయనతార
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss కత్రినాను ఆశ్చర్యపరచిన అందం!
 
ss బాలీవుడ్ రొమాంటిక్ లో కాజల్
 
ss సంక్షిప్త వార్తలు
 
ss కన్నడ సినిమాపై నాగార్జున దృష్టి
 
ss ఫ్యాన్సీ రేటుకి రీమేక్ రైట్స్
 
ss 'వీకెండ్ వెంకట్రావ్'గా బ్రహ్మీ
More..

Photo Gallery
Movie-Reviews
 
    ap7am.com © 2014, All Rights Reserved. - Privacy Policy Home | About Us | Contact Us | Sitemap | Disclaimer