ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఊర్మిళ అవతారంలో కార్తీక

Mon, Jun 03, 2013
కార్తీక
కార్తీక
ఎవరైనా ఎక్కువగా నిద్రపోతుంటే ...
'ఊర్మిళా దేవిలా ఆ నిద్రేమిటి?' అంటూ వుంటాం. లక్ష్మణుడు అన్నగారితో పాటు
వనవాసానికి వెళుతున్నప్పుడు, తన తపోశక్తితో ఆ పద్నాలుగేళ్ళు భార్య  ఊర్మిళ
నిద్రపోయేలా చేశాడని రామాయణం చెబుతోంది. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, రాధ
కూతురు, యువ కథానాయిక కార్తీక ఇటీవల ఊర్మిళ అవతారం ఎత్తిందట. అసలు విషయం
ఏమిటంటే, ఇటీవల తమిళ, మలయాళ చిత్రాల షూటింగులతో బిజీ బిజీగా గడిపిన
కార్తీక ఈమధ్య ఓ రోజు సమయం చిక్కడంతో ఏకబిగిన పదిహేను గంటల పాటు
నిద్రపోయిందట. దాంతో, తన బడలిక అంతా 'హుష్ ... కాకి' అయిపోయిందని ఈ చిన్నది
చెబుతోంది.   
X

Feedback Form

Your IP address: 54.87.119.171
Movie News (Latest)