ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కేన్స్ చిత్రోత్సవంలో 'ఈగ' సందడి

Tue, May 14, 2013
రాజమౌళి రూపొందించిన 'ఈగ' సినిమా
ఇంటా బయటా ఇంకా సంచలనాలు రేపుతూనేవుంది. ఇప్పటికే పలు అవార్డులు సొంతం
చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్ఠాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి కూడా
వెళుతోంది. ఈ చిత్రోత్సవం ఫిలిం మార్కెట్ (Marché du Film) విభాగంలో ప్రదర్శించడానికి ఈ సినిమా ఎంపికైంది.
ఈమధ్య కాలంలో ఒక తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా దీనిని మనం భావించాలి.

కాగా ఈ
నెల 20న 'ఈగ' చిత్రాన్ని కేన్స్ లో ప్రదర్శిస్తారు. దీని వల్ల
అంతర్జాతీయంగా ఈ సినిమా మార్కెట్ అయ్యే అవకాశం వుంది. ఈ కార్యక్రమలో
పాల్గొనడానికి 'బాహుబలి' చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డతో బాటు సినిమా
యూనిట్ కి సంబంధించిన కొందరు సాంకేతిక నిపుణుల్ని కూడా రాజమౌళి కేన్స్
పంపిస్తున్నారు.         
                        
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)