ap7am >> >> 'జంజీర్'లో ఆమె...'తుఫాన్'లో అతడు!
    Sun, May 12, 2013  
రామ్ చరణ్
 

రామ్ చరణ్ అభిమానులకు
ఇది తీయటి వార్త. బాలీవుడ్ ప్రేక్షకులకు దొరకని అవకాశం తెలుగు
ప్రేక్షకులకు లభిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే ... ప్రస్తుతం చరణ్
నటిస్తున్న హిందీ సినిమా 'జంజీర్'లో ఓ ప్రత్యేక గీతం వుంది. అందులో
కథానాయిక ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఐటెం సాంగు లాంటి ఆ మసాలా పాటలో
ప్రియాంకతో బాటు వంద మంది డ్యాన్సర్లు కూడా నర్తించారు.

అయితే, ఈ
సినిమా తెలుగు వెర్షన్ 'తుఫాన్'లో మాత్రం ప్రియాంకా పాట వుండదు. ఆ స్థానంలో
రామ్ చరణ్ పాట వుంటుంది. ఈ ప్రత్యేక గీతంలో చరణ్, వంద మంది డ్యాన్సర్లు
నర్తిస్తారు. తెలుగునాట చరణ్ కున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటను
చిత్రీకరిస్తున్నారు. చరణ్ సినిమాలో కథానాయికకు సోలో సాంగు వుంటే అభిమానులు
ఎంజాయ్ చేయరన్న ఉద్దేశంతో ... ఆ స్థానంలో చరణ్ పై ఈ ప్రత్యేక గీతాన్ని
చిత్రీకరిస్తున్నారు. అదీ సంగతి!          

   Related News
 
ss సిటీలో చరణ్ సందడి మొదలైంది
 
ss అదృష్టమంటే అదేనంటోన్న చరణ్
 
ss చరణ్ కొత్త సినిమా టైటిల్
 
ss చరణ్ 'న్యూ ఇయర్' ప్లాన్
 
ss రాంచరణ్ కు రెండునెలల హాలిడే
 
ss పొల్లాచ్చికి చరణ్ పయనం
 
ss చరణ్, కృష్ణవంశీ సినిమా షురూ!
 
ss చరణ్- వంశీ సినిమా కోసం భారీ సెట్
 
ss 'ఎవడు'కి మరో కొత్త పాట!
 
ss చరణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు
 
   
 
ss 'రుద్రమదేవి' తరువాత ప్రాజెక్ట్ ఇదేనా?
 
ss అఖిల్ మూవీ ఆడియో రిలీజ్ ఆ రోజే!
 
ss హిందీ 'బాహుబలి' కలెక్షన్!
 
ss ఫ్యాన్స్ కి పవన్ కల్యాణ్ కానుక!
 
ss 'అటాక్' అంటోన్న మంచు మనోజ్
 
ss ధనుష్ ఆనందానికి హద్దుల్లేవట!
 
ss 'బాహుబలి' తరువాత ప్రాజెక్ట్ పై టాక్!
 
ss తండ్రితో పోల్చుకోలేనంటోన్న శ్రుతిహాసన్!
 
ss త్రిష, నయన్ ఇప్పుడు ఫ్రెండ్స్!
 
ss సాయి ధరమ్ తేజ్ 'తిక్క'
 
ss త్రివిక్రమ్ సినిమా అప్ డేట్స్
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss కరీనా మూవీకి ఆసక్తికరమైన టైటిల్
 
ss 'శ్రీమంతుడు' బిజినెస్ జోరు
 
ss సెట్స్ పైకి రానున్న వెంకీ సినిమా
 
ss సీక్వెల్ బాటలో రానా 'లీడర్'
 
ss సూర్య సరసన నిత్యామీనన్
 
ss 'రోబో 2' కోసం లండన్ వెళ్లిన శంకర్
 
ss 'భలేమంచి రోజు' అంటోన్న సుధీర్
 
ss నిత్యామీనన్ పాత్రలో సమంతా?
 
ss రౌడీలతో తలపడుతోన్న రవితేజ
 
ss చరణ్ యాక్షన్ అదుర్స్ అట!
 
ss విజయ్ ఫంక్షన్ కు మహేష్ బాబు!
 
ss 'బాహుబలి-2'లో బాలీవుడ్ తారలు?
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss మరో రెండు భాషల్లోకి 'బాహుబలి'
 
ss పిల్ల తల్లిగా నయనతార!
 
ss రజనీకాంత్ అభిమానం అలాంటిది!
 
ss 'సర్దార్' రంగంలోకి దిగాడు
 
ss కొత్తలుక్ తో సాయిధరమ్ తేజ్ !
More..
Photo Gallery
Movie-Reviews
 
    ap7am.com © 2015, All Rights Reserved. Home | About Us | Contact Us | Sitemap | Disclaimer