ap7am >> >> సంక్షిప్త వార్తలు
    Tue, May 07, 2013   
శృతి హాసన్
 

*  గతంలో ఎప్పుడూ చేయనంతగా ఎక్స్ పోజ్ చేస్తూ శృతి హాసన్ ఇచ్చిన హాట్ హాట్ పోజులు ఇప్పుడు సంచలనమయ్యాయి. ఆంగ్లపత్రిక MAXIM తాజా సంచిక కవర్ పేజీ కోసం శృతి ఇచ్చిన సెక్సీ పోజులు కుర్రాళ్ళకు మతులు పోగొడుతున్నాయి. శృతి ఇంతిలా రెచ్చిపోయిందేమిటబ్బా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.  
*  డాలీ దర్శకత్వంలో నాగచైతన్య, సునీల్ కలిసి నటించిన 'తడాఖా' చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలిపారు. ఇందులో తమన్నా, ఆండ్రియా జర్మేనియా కథానాయికలుగా నటించారు.
*  మంచు విష్ణు నటిస్తున్న రెండు సినిమాల షూటింగు ప్రస్తుతం స్లోవేనియాలో జరుగుతోంది. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'దూసుకొస్తా' సినిమా కోసం విష్ణు, లావణ్యలపై ఇప్పటికే ఓ పాటను తీయగా... ప్రస్తుతం విష్ణు- హన్సికలపై శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ కోసం మరో పాటను అక్కడే షూట్ చేస్తున్నారు.
*  సుశాంత్ హీరోగా నటిస్తున్న 'అడ్డా' సినిమా షూటింగు స్విట్జర్లాండు లో జరుగుతోంది. సుశాంత్, శాన్వీలపై అక్కడ రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగు మొత్తం పూర్తవుతుంది.       

 
   Related News
 
ss శ్రుతికి హీరోగారి విందు!
 
ss శ్రుతితో 'శ్రీమంతుడు' ఆటాపాట
 
ss ఇమ్రాన్ ఖాన్ తో శ్రుతి
 
ss అగ్ర హీరోతో శ్రుతి మరో సినిమా
 
ss విసిగించొద్దంటున్న శ్రుతి!
 
ss శ్రుతి హాసన్ కూల్ కూల్
 
ss తండ్రితో కలసి శ్రుతి డ్యాన్స్!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss పీవీపీకి ఫ్రీగా శ్రుతి సాంగ్
 
ss మరికొన్నాళ్లు మలేసియాలోనే!
 
   
 
ss చార్మి స్టేజ్ షో ఇస్తుందట
 
ss 'రంగూన్'లో బాలీవుడ్ భామ
 
ss శంకర్ సినిమాకు 300 కోట్లు
 
ss శిల్పాశెట్టి కొత్త అవతారం
 
ss జ్యోతిక 'రావమ్మా మహాలక్ష్మి'!
 
ss 'శ్రీమంతుడి' సైకిల్ ధర తెలుసా?
 
ss నిర్మాణరంగంలోకి ఇద్దరు నటులు!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss టబూ అదుర్స్ అనిపిస్తుందా?
 
ss విహారయాత్రకి ఒక్కతే వెళ్లిందా?
 
ss పూణెలో గబ్బర్ సింగ్ హల్ చల్
 
ss తండ్రి బర్త్ డేకి వెంకీ కొత్త సినిమా
 
ss సింపుల్ గా 'శ్రీమంతుడు' ఫస్ట్ లుక్
 
ss డిక్టేటర్ రంగంలోకి దిగాడు
 
ss రామ్ రాకతోనే పండగ
 
ss అదంతా తెరమీద వరకేనట!
 
ss పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అతడే!
 
ss 'శ్రీమంతుడు'కి 11.5 కోట్లు
 
ss పదిహేను కిలోలు పెరిగిన అనుష్క!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss విదేశాల్లో అందగత్తె విహారం
 
ss జ్యోతిలక్ష్మీ ముస్తాబైంది
 
ss చివరికి నయనతారకే మొగ్గు?
 
ss జ్యోతిక అభినయం...సూర్య ఆనందం
 
ss 'సత్యమూర్తి' అర్ధ సెంచరీ
 
ss రాజమౌళి అలా చెప్పుకొచ్చాడు
 
ss హన్సిక అలా సెలవిచ్చింది!
 
ss పండుగ చేస్కోవడం ఖాయమట!
 
ss 'బాహుబలి' ఆడియో రిలీజ్ వాయిదా!
 
ss 'జీ'టీవీకి 'శ్రీమంతుడు' రైట్స్
More..

Photo Gallery
Movie-Reviews
 
    ap7am.com © 2015, All Rights Reserved. Home | About Us | Contact Us | Sitemap | Disclaimer