ap7am >> >> కొత్త వాళ్లకు జేడీ ఆఫర్
    Fri, May 03, 2013   
జేడీ చక్రవర్తి  

జేడీ చక్రవర్తి తో కలిసి పనిచేయాలని ఉందా? అతని దర్శకత్వంలో నటించాలని ఉందా? అయితే, మరెందుకాలశ్యం ... వెంటనే మీ ప్రొఫైల్ ఆయనకు పంపించండి. ఈ వివరాల్లోకి వెళితే , ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి త్వరలో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. యువతకు నచ్చే రోడ్ ఫిలిం గా దీనిని ఆయన ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో ప్రధాన పాత్రలైన కథానాయిక, ఇద్దరు హీరోల వేషాలకు కొత్త నటీనటులను తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. అందం, అభినయం, ఆసక్తి, అభిరుచి వున్నా వాళ్ళు   jdteluguhunt@gmail.com కు తమ ప్రొఫైల్ ను మే నెల 30 లోగా మెయిల్ చేయచ్చు. ఈ విషయంలో తనను వ్యక్తిగతంగా కలవవద్దని ఆయన కోరుతున్నారు. అర్హత వున్న అన్ని ప్రోఫైల్స్ ను https://www.facebook.com/chekravarthyproductionsలో పోస్ట్ చేస్తారు.           

 
   Related News
 
   
 
ss సంగీత దర్శకుడి మూడో పెళ్లి
 
ss జీవాతో సై అంటున్న నయన్
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss మత్తెక్కిస్తున్న ఇలియానా పాట
 
ss ఆస్తి కోసం కార్తీక్ ప్రయత్నాలు
 
ss సంక్షిప్త వార్తలు
 
ss ఐటెం పాట అదిరింది!
 
ss బాలీవుడ్ లో మరో సీక్వెల్
 
ss పవన్ 'గోపాల' లుక్ వస్తోంది
 
ss ప్రకాశ్ రాజ్ కూతురి పాట
 
ss ఇక ఆయన పేరు మారింది!
 
ss 'బాహుబలి'కోసం రానా ఫైట్స్
 
ss ప్రణీతపై కోప్పడిన త్రివిక్రమ్!
 
ss అఖిల్ సినిమాలో నితిన్
 
ss నాగ్ చేతిలో ఆ రీమేక్ హక్కులు
 
ss శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య
 
ss చిన్నది రెచ్చిపోయిందట!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss 'కార్తికేయ' దర్శకుడికి ఆఫర్లు
 
ss హరీష్ శంకర్ మళ్లీ రెడీ
 
ss సంక్షిప్త వార్తలు
 
ss హీరోగా రచయిత తనయుడు
 
ss పవన్ వెంటపడుతున్న మెహర్ రమేశ్
 
ss వర్మపై మండిపడ్డ హీరోయిన్
 
ss హన్సిక కోరిక తీరేనా!
 
ss 'గోపాల' కోసం భూకంపం!
 
ss దేవా కట్టా దర్శకత్వంలో విష్ణు
 
ss 'కత్తి'కి నో చెప్పిన పవన్
 
ss పూణేలో మహేశ్ షూటింగ్
 
ss వర్మకి డేట్స్ లేవంటున్న రానా!
More..

Photo Gallery
Movie-Reviews
    ap7am.com © 2014, All Rights Reserved. - Privacy Policy Home | About Us | Contact Us | Sitemap | Disclaimer