*  గతంలో ఎప్పుడూ కష్టపడనంతగా తాజాగా 'దశ తిరిగింది' సినిమాకి కష్టపడ్డానని చెబుతోంది కథానాయిక సదా. ఈ సినిమాలో ఎక్స్ ప్రెషన్స్  విషయంలో ప్రత్యేక శ్రద్ధ ..."/>
ap7am >> >> సంక్షిప్త వార్తలు
   Tue, Apr 23, 2013   
సదా

*
 గతంలో ఎప్పుడూ కష్టపడనంతగా తాజాగా 'దశ తిరిగింది' సినిమాకి కష్టపడ్డానని
చెబుతోంది కథానాయిక సదా. ఈ సినిమాలో ఎక్స్ ప్రెషన్స్  విషయంలో ప్రత్యేక
శ్రద్ధ తీసుకున్నాననీ, ఈ పాత్ర అంతగా తనకు నచ్చిందనీ అంటోంది. ఇందులో
శివాజీ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెలలో విడుదలవుతుంది.
*
 ప్రముఖ నేపథ్య గాయని యస్. జానకి ఈ రోజు 75వ జన్మదినోత్సవాన్ని
జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు చిత్ర ప్రముఖులు జన్మదిన
శుభాకాంక్షలు తెలియజేశారు.
*  సుధీర్ బాబు, నందిత జంటగా రూపొందుతున్న
'ప్రేమకథా చిత్రం' సినిమా మే 1న విడుదల కానుంది. మారుతి పర్యవేక్షణలో
చాయాగ్రాహకుడు జె.ప్రభాకర్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

*  నాటితరం నటీమణి సుకన్యా దేవి తనయుడు ప్రదీప్ జంపా తాజాగా పానీపూరీ పేరిట
ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'వినాయకుడు' ఫేం సూర్యతేజ ఇందులో
కథానాయకుడుగా నటిస్తున్నాడు.       

 
   Related Movie News
 
ss కమేడియన్ తో సదా రొమాన్స్!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss సంక్షిప్త వార్తలు
 
ss 'యమలీల 2'లో ఇద్దరు భామలు
 
ss మసాలా పాటతో సదా రెడీ
 
ss సిద్దూ సినిమాలో సదా అతిధి
 
ss సంక్షిప్త వార్తలు
 
ss దబాయిస్తున్న కథానాయిక సదా
 
ss సదా మళ్లీ నిలదొక్కుకుంటుందా?
 
ss ఐటెం భామగా మారుతున్న సదా
 
   Latest Movie News
 
ss మరికొన్ని దేశాలకి 'బాహుబలి'
 
ss చిరూ ప్రశంసను మరిచిపోలేదట!
 
ss 'రుద్రమదేవి' పట్ల రాజమౌళి ఆసక్తి!
 
ss మహేశ్ నెక్స్ట్ మూవీకి రంగం సిద్ధం!
 
ss 'సరైనోడు' టైటిలే ఫైనల్ అంటున్నారు!
 
ss మారుతి మంచికథతో వస్తాడట!
 
ss చరణ్ కి విలన్ గా మాధవన్?
 
ss రకుల్ పారితోషికం అంతుందా?
 
ss 'రుద్రమదేవి' ఓపెనింగ్స్ పై భారీ అంచనా!
 
ss అమెరికాలో ఘనంగా 'శ్రీమంతుడు' వేడుక!
 
ss ఎన్టీఆర్ తో కొరటాల సినిమా ఖాయమైనట్టే!
 
ss 'అక్కినేని' సాంగులో వారసుల సందడి!
 
ss ఎమ్మెల్యే పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్?
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss 'సోగ్గాడు'లోను అనుష్క కనిపిస్తుందట!
 
ss 'సర్దార్' స్టెప్స్ అదుర్స్ అంటోన్న దేవిశ్రీ!
 
ss మణిరత్నం మూవీలో నాని?
 
ss క్యాబ్ డ్రైవర్ గా సాయిధరమ్ తేజ్
 
ss 100 కోట్ల పారితోషికం అడిగాడట!
 
ss ఎన్టీఆర్ అలా సర్దుకుపోయాడట!
More..  
 
    ap7am.com © 2015, All Rights Reserved. Home | About Us | Contact Us | Sitemap | Privacy Policy | Disclaimer