ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పిల్లలకే ప్రాధాన్యత అంటున్న కాజోల్

Thu, Apr 04, 2013
కాజోల్
కాజోల్
వన్నె తరగని అందం,
అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజోల్, వివాహం చేసుకొని సినిమాలకు
దూరమైపోయింది. భర్త అజయ్ దేవగణ్ ఓ వైపు సినిమాలు చేస్తున్నా, తనకూ
సినిమాలపైకి మనసు లాగుతున్నా, బాధ్యతలు మరచిపోనంటోంది ఈ సుందరి. "నటన నాకు
కొత్త కాదు. అమ్మ నుంచి నాకు నటన అనేది వారసత్వంగా వచ్చింది. అది నా రక్తంలోనే వుంది. అందుకని, నటించాలనే కోరిక నాలో
ఎప్పటికీ నశించిపోదు. అయితే ఇప్పుడు నా పిల్లల్ని చక్కగా పెంచాల్సిన బాధ్యత
నా మీద ఉంది. అది ఓ మహత్తరమైన బాధ్యత. మాతృత్వంలో గొప్పదనం ఏమిటో
ఇప్పుడిప్పుడో తెలుస్తోంది. పిల్లలను పెంచాల్సిన బాధ్యత కంటే సినిమాలు నాకు
ఎక్కువేమీ కాదు’ అంటూ తేల్చేసింది కాజోల్. 
   
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)