ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రామానుజన్ పాత్రలో మాధవన్

Tue, Mar 26, 2013
మాధవన్
మాధవన్
ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి
ఇష్టమైన నటుడు మాధవన్ తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఎంపికయ్యాడు.
ప్రముఖ భారతీయ గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ జీవితం ఆధారంగా
తెరకెక్కుతున్న 'ద మ్యాన్ హు న్యూ ఇన్ ఫినిటీ' అనే సినిమాలో నటించేందుకు
మాధవన్ అంగీకరించాడు. గతంలో కొన్ని ఆంగ్ల సినిమాలు చేసిన మాదవన్, ఈ అవకాశం మాత్రం
అతి గొప్పదంటున్నాడు. మ్యాట్ బ్రౌన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా, విజయవంతమైన వేట్టై తమిళ సినిమాలో కనిపించిన మాదవన్, బాలీవుడ్ లో 'ఐ లవ్
న్యూ ఇయర్' సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు.

X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)