ap7am >> >> సిద్దూ 'బాద్ షా' కబుర్లు
    Wed, Mar 06, 2013   
సిద్దార్థ్
 

ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాద్ షా'లో హీరో సిద్దార్థ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సిద్దూపై సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించగా, అతని డబ్బింగ్ కూడా పూర్తయింది. నిన్ననే సిద్దూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర ఆకట్టుకోవడంతోపాటు, ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుందని సిద్దూ అంటున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. కాగా ముఖేష్ రుషి ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారనే వార్తలొస్తున్నాయి.  

 
   Related News
 
   
 
ss తన పాట తానే పాడుకుంటోంది
 
ss సంక్షిప్త వార్తలు
 
ss 'లయన్'కి శాటిలైట్ రైట్స్ క్రేజ్
 
ss మంచు విష్ణు 'ఎదురీత'
 
ss అమ్మకానికి అనుష్క ఆభరణాలు
 
ss రవితేజతో మళ్లీ హరీష్ శంకర్
 
ss నాని 'భలే భలే మగాడివోయ్'
 
ss చార్మీ మరో ఐటెం సాంగ్
 
ss 'సర్దార్'గా పవన్ కల్యాణ్
 
ss దిల్ రాజు బ్యానర్లో 'కృష్ణాష్టమి'
 
ss ఆమె వయసుకు తగ్గా టైటిల్
 
ss తండ్రి సినిమాలో అక్షర
 
ss పళనికి షిఫ్ట్ అయిన 'శ్రీమంతుడు'
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss గొంతు సవరించుకున్న దర్శకుడు
 
ss సంక్షిప్త వార్తలు
 
ss మమ్ముట్టితో అంజలి రొమాన్స్
 
ss వరుణ్ తేజ్ కి మూడు కోట్లు!
 
ss సునీల్ కొత్త చిత్రం విశేషాలు
 
ss నాటి సెక్సీతార గుర్తొస్తోందట!
 
ss దాసరికి పవన్ 'డ్రీమ్ ప్రాజక్ట్'!
 
ss మలయాళంకి టాలీవుడ్ భామ
 
ss యూరప్ లో 'పండగ చేస్కో'
 
ss సీక్వెల్ కి తప్పుకున్న దేవిశ్రీ
 
ss 'జ్యోతిలక్ష్మి' ఫస్ట్ లుక్ ఇదిగో!
 
ss సమంతా ఐదేళ్ల జర్నీ
 
ss ఇద్దరు పిల్లల తల్లిగా శ్రియా!
 
ss నేటి వార్తలు ... టూకీగా
 
ss కంగనాకు అవార్డు ఇస్తానంటోంది!
 
ss సంక్షిప్త వార్తలు
More..

Photo Gallery
Movie-Reviews
 
    ap7am.com © 2014, All Rights Reserved. - Privacy Policy Home | About Us | Contact Us | Sitemap | Disclaimer