Entries with no category
బికాం బిఈడీ విద్యార్థులు డిస్సీ కి ఎందుకు అర్హులు కాదు ఈ ప్రభుత్వమే సమాదానం చెప్పాలి బికాం బిఈడీ విద్యార్థులు డిస్సీ కి ఎందుకు అర్హులు కాదు ఈ ప్రభుత్వమే సమాదానం చెప్పాలి. అటువంటప్పుడు బికాం ఎందుకు ప్రవేశ పెట్టారు మీకు పనిలేక ప్రవేశ పెట్టారా, విద్యార్థులు జీవితాలు తో అడుకోవడానికా. అర్హులు కానప్పుడు బికాం ఎందుకు, ఆసలు బికాం వాళ్ళకి ఒక దిశ అంటూ లేకుండా పోయింది.10 వ తరగతి వరకు సోషల్ చదివిన బికాం విద్యార్థులు సోషల్ బోధించడం పెద్ద కష్టం ఏమి కాదు.అసలు డెబిట్ ...