ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వైశాఖ మాసంలో మామిడి పండ్ల దానం

Wed, May 18, 2016, 08:38 AM
Related Image అత్యంత పుణ్యప్రదమైన మాసాలలో 'వైశాఖ మాసం' ఒకటి. ఈ మాసంలో చేసే ఒక్కో దానం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈ మాసంలో అన్నదానం .. వస్త్రదానం .. గొడుగు - పాదరక్షలు .. మంచినీళ్లు దానం చేస్తుంటారు. ఇక ఈ కాలంలో కాసే మామిడి పండ్లను కూడా దానం చేస్తుంటారు.

మొదటిసారిగా మామిడి పండ్లను ఎవరికైనా దానం చేసిన తరువాతనే వాటిని రుచి చూడటం చేస్తుంటారు. కొంతమంది ముందుగా మామిడి పండ్లను ఆలయంలో సమర్పించి .. బ్రాహ్మణులకు దానం చేసి ఆ తరువాతనే తాము తీసుకుంటారు. ఈ విధంగా వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం వలన, పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇలా మామిడి పండ్లను దానం చేసినవారికి ఆ పుణ్యఫల విశేషం కారణంగా ఉత్తమ గతులు కలుగుతాయని అంటారు. అందువలన ఈ మాసంలో మామిడి పండ్లను దానం చేయడం మరిచిపోకూడదు.
X

Feedback Form

Your IP address: 54.147.236.192